Ticker

6/recent/ticker-posts

priya ponguru appeal to ap police :నారాయణ నుండి, నా భర్త నుండి ప్రాణహాని : ప్రియ పొంగూరు.

 



  • కొనసాగుతున్న వేధింపులు.
  • పపర్‌ కనెక్షన్‌, మోటర్స్‌ కనెక్షన్స్‌ తీసివేయించి వికృతానందం పొందుతున్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు క్యాన్సర్‌ భాదితురాలి విన్నపం.

ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ప్రియ పొంగూరు ఆరోపణల వ్యవహారం నేడు కీలక మలుపు తీసుకుంది. సర్థుకుపోదాం అనే రీతిలో కొన్ని రోజుల నుండి సైలెంట్‌గా ఉన్నా తన భర్త పొంగూరు సుబ్రహ్మణ్యం, పొంగూరు నారాయణ నుండి వేధింపులు ఎక్కువయ్యాయని లేటెస్ట్‌ వీడియోలో ఆరోపించారు. తన నివాసంలో కరెంట్‌ కనెక్షన్‌ మరియు నీటి మోటర్‌ కనెక్షన్స్‌కి విఘాతం కలిగిస్తూ వికృతానందం పొందుతున్నారన్నారు. ఒక క్యాన్సర్‌ పేషెంట్‌ అన్న కనీస దయ లేకపోగా వేధింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులకు మొర పెట్టుకున్నారు. అంతేకాకుండా తన భర్త మెంటల్‌గా ముద్ర వేసేందుకు ప్రయత్నించారని వారిపై పరువునష్టం క్రింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా తన భర్త పోర్జరీ సంతకాలతో తన అధికారాలకు కోత విధించినట్లు తెలిపారు. అలాగే వేధింపులకు గురిచేసిన నారాయణపై కేసు నమోదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సహాకరించాలని కోరారు.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా